సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధం..: పవన్ కల్యాణ్

విశాఖ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీతో కలిసి వెళ్లడమా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.ఏదైనా సరే ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని తెలిపారు.

అదేవిధంగా సీఎం పదవిపై తన ఆసక్తిని ఇప్పటికే చెప్పానని వెల్లడించారు.సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాలు తరువాతే సీఎం పదవిపై నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.

Advertisement
ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

తాజా వార్తలు