'ఆ రోజులను చాలా మిస్ అవుతున్నా'.. రష్మిక పోస్ట్ వైరల్!

నేషనల్ క్రష్ గా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటూ రష్మిక మందన్న( Rashmika Mandanna ) పాన్ ఇండియన్ వ్యాప్తంగా అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.

రష్మిక మందన్న ఛలో, ( Chalo )భీష్మ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

అందుకే ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

హిందీ, తెలుగు, తమిళ్ వంటి భాషల్లో వచ్చిన అవకాశాన్ని వద్దు అనకుండా చేసుకుంటూ పోతుంది.ఈ ఏడాది అప్పుడే తమిళ్ లో విజయ్ సరసన వారిసు సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది.ఇక ప్రస్తుతం పుష్ప ( pushpa movie )సీక్వెల్ లో నటిస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ముఖ్యంగా ఈ అమ్మడికి బాలీవుడ్ లో ప్లాప్ పడిన వరుస అవకాశాలు వరిస్తున్నాయి.

Advertisement

సౌత్ టు నార్త్ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు కూడా రెడీ అవుతుంది.అయితే తాజాగా ఈ భామ ఒక పోస్ట్ చేసింది.

తాను ఇప్పుడు ఒకప్పటి ట్రావెలింగ్ రోజులను మిస్ అవుతున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఈమె పంచుకున్న పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.

మొదటి చిత్రం గమ్యస్థానం.వీడియోలను వెతికేందుకు ప్రయత్నిస్తున్నాను.

ట్రావెలింగ్ రోజులను మిస్ అవుతున్నాను అంటూ ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా ఈ భామ ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో ఏదోకటి రిలీజ్ అయితే కానీ ఈమె మళ్ళీ ట్రెండ్ లోకి రాదు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న ఆ సినిమాలు రిలీజ్ అయితే మరోసారి మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం అయితే ఉంది.

Advertisement

తాజా వార్తలు