ఆ టీడీపీ నేతను ఈనాడు ఎందుకు కీర్తిస్తుంది?

టీడీపీలో కొత్త రాజకీయ నాయకుల సందడి ఎక్కవైంది.తాజాగా మరో నాయకుడు టీడీపీలో యాక్టీవ్‌గా మారారు.

 ఎన్‌ఆర్‌ఐ వుయ్యూరు శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా మారుతున్నారు.అలాగే ఈయన యాక్టివిటిస్‌ను కూడా  ఈనాడు అధిక ప్రాదన్యతను ఇస్తుంది.

  బుధవారం సంచికలో శ్రీనివాసరావును ప్రశంసిస్తూ రెండు కాలమ్‌ల కథనాన్ని ప్రచురించారు.శ్రీనివాసరావును విద్యార్థుల సహాయం చేయడం, తన మాతృభూమిని అభివృద్ధి చేయడం .పేదలకు అందిస్తున్న సహయాన్ని అన్న క్యాంటీన్‌లను నిర్వహించే సామాజిక కార్యకర్తగా  ఉన్నాడంటూ కీర్తించింది, అయితే ప్రతి పక్షాలు  శ్రీనివాసరావు టార్గెట్ చేశాయి.అయితే గుంటూరు జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నాడని అతనికి టీడీపీ ఎలా టీకెట్ ఇస్తారని ఆరోపిస్తుంది.

అయనపై ఎలాంటి అభియోగాలు లేనప్పటికి ఈ సంఘటనలో అతను దోషి అని వైసీపీ అంటుంది. ముగ్గురి ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటలో అతడికి శిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది.

Advertisement
Ramoji Wants Padmasri To Guntur Stampede Nri , Vijayawada News, Vijayawada Lates

 అయితే కేసు విచారణ దశలో ఉన్న సమయంలో కూడా ఒక నిందితుడిని కీర్తిస్తూ ఈనాడు ఎలా కీర్తిస్తుందని ప్రశ్నిస్తుంది.

Ramoji Wants Padmasri To Guntur Stampede Nri , Vijayawada News, Vijayawada Lates

ఈనాడులో వచ్చిన కథనాన్ని బట్టి, శ్రీనివాసరావుకు పద్మశ్రీ లేదా మరేదైనా సమానమైన పౌర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించాలని రామోజీరావు కోరుకుంటున్నారా అని ప్రశ్నస్తున్నారు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రీనివాసరావు నిర్వహించిన గుంటూరు సభకు క్లియరెన్స్‌ లేదంటున్నారు, ఈ కార్యక్రమం నుంచి తమను తాము విడదీయాలని టీడీపీ గతంలో చేసిన వాదనలను రుజువు చేసింది. శ్రీనివాసరావు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ టికెట్ కోసం తన “సేవా” కార్యక్రమాలను ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు