నేను మందు తాగుతుంటే ప్రభాస్ అలా చేసేవాడన్న రాకేష్ మాస్టర్.. ఏమైందంటే?

టాలీవుడ్ లోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో రాకేష్ మాస్టర్ ఒకరనే సంగతి తెలిసిందే.రాకేష్ మాస్టర్ ఈ మధ్య కాలంలో పలు ఇంటర్వ్యూల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

 Choreographer Rakesh Master Shocking Comments About Prabhas Goes Viral, Choreogr-TeluguStop.com

పలు సందర్భాల్లో రాకేష్ మాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు.నేను పేరును రాకేష్ మాస్టర్ గా మార్చుకోవడానికి ముఖ్యమైన కారణమే ఉందని రాకేష్ మాస్టర్ తెలిపారు.

కృష్ణగారు నన్ను మెచ్చుకున్నారని ఆయన వెల్లడించారు.

తాను మూడు సినిమాలు చేసినా కార్డ్ విషయంలో ఒక మాస్టర్ టార్గెట్ చేశారని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

బాబు మోహన్ సాంగ్ తో తాను మాస్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టానని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.తనకు టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండేది కాదని రాకేష్ మాస్టర్ పేర్కొన్నారు.

తాను డ్యాన్స్ స్టెప్పుల విషయంలో వన్ టూ చెప్పేవాడిని కాదని ఆయన చెప్పుకొచ్చారు.అప్పుడు 150 రూపాయలు ఖర్చు చేసి తాను కార్డ్ తీసుకున్నానని ఆయన వెల్లడించారు.

Telugu Babu Mohan, Prabhas, Radhe Shyam, Rakeshmaster-Movie

డ్యాన్స్ వేసే సమయంలో తాను ఎవరినీ లెక్క చేయనని ఆయన చెప్పుకొచ్చారు.లారెన్స్ కు నా డ్యాన్స్ చూస్తే నచ్చదని నన్ను టార్గెట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.తాను శిష్యుల్ని కాళ్లు మొక్కాలని చెబుతానని రాకేష్ మాస్టర్ కామెంట్లు చేశారు. శిష్యులు కాళ్లు మొక్కడం విషయంలో నాకు అహంకారం అయితే ఏమీ లేదని ఆయన వెల్లడించారు.

శిష్యులు నా కాళ్లు మొక్కడం ద్వారా కాంట్రవర్సీ చేశారని ఆయన అన్నారు.రామారావు అనే పేరుతో ఇండస్ట్రీలో చాలామంది ఉండటంతో తాను పేరు మార్చుకున్నానని ఆయన అన్నారు.

శేఖర్ మాస్టర్ ను నమ్మానని తనకు చాలా ప్రాధాన్యత ఇచ్చానని రాకేష్ మాస్టర్ తెలిపారు.తాను 40,000 రూపాయల ఇంట్లో అద్దెకు ఉండేవాడినని మూడుకార్లు ఉండేవని నేను మందు వేసుకుని తాగుతుంటే ప్రభాస్ వచ్చి కూర్చునేవాడని ఏం బాబు అనేవాడినని రాకేష్ మాస్టర్ తెలిపారు.

బ్రహ్మానందం, తనికెళ్ల భరణి తన ఇంట్లో పేకాట ఆడేవారని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube