తమిళ రాజకీయాల్లో సంచలనం కమల్ తో రజిని.!!

ఇటీవల సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే.

కాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ చేస్తా.

అన్న సమయంలో రజినీతో కలసి పని చేయడానికి నేను రెడీ అంటూ మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత రజినీ మిత్రుడు సినీ నటుడు కమల్ హాసన్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.అయితే రజిని పొలిటికల్ గా తాను రావటం కష్టమని.

అభిమానులకు రాకపోవడానికి గల కారణాలు లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది.

ఇలాంటి తరుణంలో త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో.రజనీ పొలిటికల్ గా రావడం లేదని చెప్పిన తర్వాత ఆయనతో కమల్ హాసన్ ఇప్పుడు బేటీ కావటం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఇప్పటికే కమల్ హాసన్ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీ గా ప్రచారం చేస్తూ ఉన్నారు.

Advertisement

ఇలాంటి తరుణంలో రజినీతో భేటీ కావటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.దీంతో రజనీ మద్దతు కమల్ కోరుతున్నారా అనే అనుమానాలు తమిళ రాజకీయాల్లో నెలకొన్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు రాలేదని, రజిని ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవటం కోసం కమలహాసన్ వచ్చినట్లు సన్నిహితులు నుండి టాక్. .

Advertisement

తాజా వార్తలు