బెజవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్

సినీ నటుడు,రాజేంద్రప్రసాద్ ఓమ్ నమో భవానీ అమ్మ మా అమ్మదుర్గమ్మ ను నాకు చిన్నప్పుడు చూపించి ఈవిడే నీ అమ్మరా అన్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేమూల నక్షత్రం రోజు రావడం కుదరలేదు నా మనవరాలు తో సహా అందరం కలిసి వచ్చాం ఏర్పాట్లు అన్నీ బాగా చేసారు మేళతాళాలు కొని తెచ్చి అమ్మకి ఇచ్చే అవకాశం నాకు దక్కింది

Rajendra Prasad, A Movie Star Who Visited Bejwada Kanakadurgamma, Bejwada Kanaka

తాజా వార్తలు