సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు.

సంజీవయ్యే నగర్లో కేటీఆర్ కాన్వాయ్ కి ఎదురెళ్లిన కార్యకర్తలు.

TSPSC పేపర్ లీకేజ్ పై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కెటిఆర్ వెంటనే రాజీనామా చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్.

మంత్రి కెటిఆర్ ను అడ్డుకోవడం తో ఒక్కసారిగా నెలకొన్న ఉద్రిక్తత.అడ్డుకున్న ఏబీవీపీ నాయకులను ఈడ్చుకెళ్లిన పోలీసులు.

Rajanna Sirisilla...ABVP Activists Who Blocked The Convoy Of Minister KTR In Sir

పలువురి ని అరెస్ట్ చేసిన పోలీసులు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు