16వ యేటే పనికానిచ్చేశా: రాశిఖన్నా

సినీ ఇండస్ట్రీలో తమకు నచ్చిన వారితో ప్రేమాయణం సాగిస్తుంటారు నటీనటులు.అయితే కొందరు తమ పార్ట్‌నర్ అభిరుచులను తెలుసుకునేందుకు వారితో డేటింగ్ లాంటివి చేస్తుంటారు.

కానీ ఓ స్టార్ బ్యూటీ తన 16వ ఏటే డేటింగ్ చేశానంటూ చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధించుకున్న అందాల భామ రాశి ఖన్నా, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

అయితే ఈమె తన 16వ ఏట ఒక అబ్బాయితో డేటింగ్ చేశానంటూ చెప్పుకొచ్చింది.తన తొలి డేటింగ్‌లో భాగంగా మెక్ డొనాల్డ్‌కు వెళ్లి కడుపునిండా తిన్నదట.

అయితే ఆ అబ్బాయి మాత్రం తన అందాలను పొగుడుతూ ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చింది.ఆ సమయంలో డేటింగ్ అంటే ఏమిటో తనకు సరిగా తెలియదని ఆమె తెలిపింది.

Advertisement

అయితే తన ప్రేమకథలో ప్రత్యేకత ఏం లేదని, అందరిలాగే తనది కూడా రొటీన్ లవ్ స్టోరి అంటూ చెప్పుకొచ్చింది.కాగా ప్రస్తుతం పలు సినిమా కథలు వింటున్నానని ఆమె తెలిపింది.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు