బట్టతలతో ప్రభాస్.. నెట్టింట వైరల్ అవుతున్న డార్లింగ్ షాకింగ్ పిక్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.

ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో నిర్మాతలు క్యూ కడుతూ భారీ సినిమాలను ప్రకటించారు.

అయితే బాహుబలి తర్వాత ప్రభాస్( Prabhas ) మళ్ళీ మరో సినిమా హిట్ అందుకోలేక పోయాడు.ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచింది.

అయినప్పటికీ ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్.

అయితే ఈయన పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయి ఫాలోయింగ్ తెచుకున్నప్పటి నుండి ఈయన మీద బురద చల్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలకు మన తెలుగు హీరో అక్కడ హీరోలను మించిన ఫాలోయింగ్ తెచ్చుకోవడం జీర్ణించుకోలేక పోతున్నారు.

Advertisement

దీంతో ఈయనపై ఎప్పటికప్పుడు నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు.అలాగే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి వదులుతున్నారు.ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ఈ పనులు మాత్రం ఈయన స్టార్ డమ్ అంటే గిట్టనివారు మాత్రమే చేస్తున్నారు.

ఇక తాజాగా ప్రభాస్ మరో షాకింగ్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఈ ఫోటో చుసిన వారంతా షాక్ అవుతున్నారు.ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఆ ఫోటో చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు మొత్తం షాక్ అవుతున్నారు.

ఇది ఫేక్ ఫోటో అని ఇట్టే అర్ధం అవుతుంది.దీంతో ఇలాంటి చీప్ పనులను మనుకోండిలా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సీరియస్ వార్ణింగ్ ఇస్తున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు