వరుణ్ తేజ్ మూవీ రెండో రోజు కలెక్షన్లు ఇంత ఘోరమా.. రూ.30 లక్షల కంటే తక్కువంటూ?

వరుణ్ తేజ్( Varun tej ) ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కిన గాండీవదారి అర్జున సినిమా( Gandivadhari arjuna movie ) బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.ఈ సినిమా రిలీజ్ రోజున మార్నింగ్ షోకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

 Varun Tej Gandivadhari Arjuna Movie Second Day Collections Details Here , Varun-TeluguStop.com

ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 90 లక్షల రూపాయల కంటే తక్కువ కాగా ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లు 30 లక్షల రూపాయల కంటే తక్కువ మొత్తంగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

Telugu Praveen Sattaru, Sakshi Vaidya, Tollywood, Varun Tej-Movie

వరుణ్ తేజ్ మూవీ రెండో రోజు కలెక్షన్లు ఇంత ఘోరమా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవగా ఫుల్ రన్ కలెక్షన్లు 5 కోట్ల రూపాయలు దాటే పరిస్థితి కూడా లేదు.గని, గాండీవదారి అర్జున సినిమాలతో వరుణ్ తేజ్ మార్కెట్ దెబ్బ తినిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గ అక్షరంతో తెరకెక్కిన సినిమాలు వరుణ్ తేజ్ కు అచ్చిరాలేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu Praveen Sattaru, Sakshi Vaidya, Tollywood, Varun Tej-Movie

వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ( Remuneration )ప్రస్తుతం పరిమితంగానే ఉంది.తర్వాత ప్రాజెక్ట్ లతో వరుణ్ తేజ్ కు భారీ విజయాలు దక్కాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుణ్ తేజ్ కొత్త సినిమాలకు సంబంధించి త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వరుణ్ తేజ్ సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతుండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వరుణ్ తేజ్ అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చే కథాంశాలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.వరుణ్ తేజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కథల ఎంపిక విషయంలో వరుణ్ తేజ్ మెగా హీరోల సపోర్ట్ తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుణ్ తేజ్ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించడంపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube