హైదరాబాద్ లో పోలింగ్( Hyderabad Polling ) మందకొడిగా కొనసాగుతోంది.హైదరాబాద్ లో అత్యల్పంగా 29.
50 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.వరుస సెలవులు రావడంతో నగర వాసులు టూర్లకు వెళ్లారని తెలుస్తోంది.
అలాగే మరి కొందరు ఇళ్లకే పరిమితం కావడంతో పోలింగ్ శాతం( Polling Percentage ) భారీగా తగ్గిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పది శాతం పోలింగ్ కూడా జరగని పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం.
కాగా తెలంగాణలో( Telangana ) మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy