నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే.. యువ నటుడు షాకింగ్ కామెంట్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు అమ్రిష్ పూరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఆతరం ప్రేక్షకులు అమ్రిష్ పూరినీ ఇట్టే గుర్తుపట్టేస్తారు.

 People Directly Ask For Sexual Favors In The Industry Says Amrish Puris Grandson-TeluguStop.com

డివోషనల్ సినిమాలలో విలన్ పాత్రలలో నటించి మెప్పించాడు.తనదైన విలనిజంతో భయపెట్టాడు అమ్రిష్ పూరి.

బాలీవుడ్ యువ నటుడు వర్ధన్ పూరి గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఈ వర్ధన్ పూరి ఎవరో కాదు అమ్రిష్ పూరి మనవడు.

తాతయ్య వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వర్ధన్ పూరి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.నటుడిగా గుర్తింపు వచ్చినప్పటికీ సరైన అవకాశాలు లేకపోవడంతో ఎక్కువగా పాపులర్ కాలేకపోయాడు.

అయితే తనకు అవకాశాలు రానందుకు కూడా తాను అంతగా బాధపడలేదని కానీ తన అవసరాన్ని వాడుకోవాలని చాలామంది ప్రయత్నించారు అని తెలిపాడు వర్ధన్ పూరి. సినిమా రంగంలోనే కాదు ప్రతి ఒక రంగంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్యాస్టింగ్ కౌచ్.

Telugu Amrish Puri, Amrishpuri, Bollywood, Coutch, Vardhan Puri-Movie

ఇది కేవలం ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు అని తెలిపాడు వర్ధన్ పూరి.తాతయ్య ఫేమస్ నటుడు అయినప్పటికీ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు.దేవుడి దయవల్ల తప్పించుకున్నానని లేదంటే చాలామంది డైరెక్టుగా కోరికలు తీర్చమని అడుగుతుంటారని ఈ అనుభవం తనకు కూడా ఎదురయింది అని తెలిపాడు.పనైనా చేసి పెడతా అని కొందరు అడిగినట్లు తెలిపాడు.

Telugu Amrish Puri, Amrishpuri, Bollywood, Coutch, Vardhan Puri-Movie

ఇంకా కొందరు అయితే ఇండస్ట్రీలో తెలుసనీ వారిని పరిచయం చేస్తాను అని డబ్బులు లాక్కొని మోసం చేసేవారు కూడా ఉన్నారు అని తెలిపాడు.అను సినిమాలలోకి వస్తాను అని చెప్పినప్పుడు తన తాతయ్య తనకు ఒక మాట చెప్పారని సినిమాలలోకి రాకముందు థియేటర్ వర్క్ చేసేవాళ్ళు సినిమాలోకి వచ్చాక తమకు తాముగా స్టార్లుగా ఫీల్ అవుతుండారని అటువంటి వారి జోలికి వెళ్లొద్దు అని తెలిపారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని తాతయ్య సూచించారు అని చెప్పుకొచ్చాడు వర్ధన్ పూరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube