వారాహి యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: వారాహి యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్.మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

 Pawan Kalyan Left For Varahi Yatra, Pawan Kalyan , Varahi Yatra, Gannavaram Airp-TeluguStop.com

అనంతరం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి కి బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్.అన్నవరం నుండి ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలో సాగనున్న వారాహి యాత్ర.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube