వారాహి యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: వారాహి యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్.మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

అనంతరం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి కి బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్.

అన్నవరం నుండి ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలో సాగనున్న వారాహి యాత్ర.

ఎల్లో అలెర్ట్ : తెలంగాణ కు ‘ వాన ‘ గండం