ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..: మంత్రి కాకాణి

మిచాంగ్ తుపాను ప్రభావంపై అధికారులతో మంత్రి కాకాణి గోవర్థన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 One Should Be Ready To Face Any Situation..: Minister Kakani-TeluguStop.com

అయితే రేపు కావలి – బాపట్ల మధ్య తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి కాకాణి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే వర్షం ప్రభావంతో ఇప్పటికే కూలిన విద్యుత్ పోల్స్, చెట్లను తొలగించాలని సూచించారు.మంత్రి కాకాణి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖాధికారులను అలర్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube