అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత ఒకరి రిమాండ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పోత్తూరు గ్రామం శివారులో గల బిక్క వాగు నుండి వెల్జిపుర్ గ్రామంనకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం అందజా 13:00 సమయం లో స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగిందనీ ఎస్ ఐ తెలిపారు.

వెల్జిపూర్ గ్రామానికి చెందిన సోనవేని నాగరాజు అక్రమంగా ఇసుకను తరలించిన ట్రాక్టర్ ను స్వాధీన పరచుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగిందన్నారు.

అక్రమంగా తరలించిన వ్యక్తిని రిమాండ్ తరలించినట్టు ఎస్సై శ్రీకాంత్ ప్రకటన ద్వారా తెలిపారు.

బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం

Latest Rajanna Sircilla News