Memantha Siddham Bus Yatra : నాలుగో రోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) నాలుగో రోజు కొనసాగుతోంది.

ఇందులో భాగంగా తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్( CM YS Jagan ) ముఖాముఖీ కానున్నారు.

కాగా బైపాస్ ప్రారంభం అవుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర.రతన మీదుగా తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు, ఆకుతోటపల్లి, కృష్ణంరెడ్డిపల్లి వరకు కొనసాగనుంది.

అనంతంరం మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది.ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని సంజీవపురంలో సీఎం జగన్ రాత్రికి బస చేయనున్నారు.

కాగా సీఎం జగన్ ప్రచార రథానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు