విజ‌య‌వాడ‌లో ఉద్యోగుల‌కు నోటీసులు..!

ఎన్టీఆర్ జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మార్వో కార్యాయ‌లం నుండి ఉద్యోగుల‌కు నోటీసులు అందాయి.

సెప్టెంబ‌ర్ 1న సీపీఎస్ ర‌ద్దు కోరుతూ నిర‌స‌న కార్య‌క్ర‌మం, సీఎం నివాసం ముట్ట‌డి నేప‌థ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.

దీంతో ప్ర‌భుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మండిప‌డుతున్నాయి.ఒకవేళ ఈ కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకుని నిర్బంధిస్తే.

అక్క‌డి నుంచే నిర‌స‌న తెలుపుతామ‌ని చెబుతున్నారు ఉద్యోగులు.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రాజ్యాంగ బ‌ద్ధ‌మైన హ‌క్కుల‌పై కూడా నిర్బంధం విధించే విధంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..
Advertisement

తాజా వార్తలు