ఆ గేమ్స్ ను ప్రమోట్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్.. ఇంతేనా.. నువ్వు మారవా అంటూ ట్రోల్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 Netizens Trolling Payal Rajput Promoting Rummy Game Details, Payal Rajput, Tollywood, Game Promotions, Trolling, Telugu Film Industry, Rummy Game, Payal Rajput Rummy , Payal Rajput Trolled, Sourabh Dhingra, Payal Rajput Movies-TeluguStop.com

ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన పోస్టులతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.

 Netizens Trolling Payal Rajput Promoting Rummy Game Details, Payal Rajput, Tollywood, Game Promotions, Trolling, Telugu Film Industry, Rummy Game, Payal Rajput Rummy , Payal Rajput Trolled, Sourabh Dhingra, Payal Rajput Movies-ఆ గేమ్స్ ను ప్రమోట్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్.. ఇంతేనా.. నువ్వు మారవా అంటూ ట్రోల్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో.

ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించి ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.ఈ సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.

ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

ఇక వెంకీ మామ సినిమాలో, డిస్కో రాజా సినిమాలో నటించిన అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.

దీంతో ఇకపై తనకు సినిమా అవకాశాలు రావని అనుకున్నారు.కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో ఖాతా నింపుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే పాయల్ నిత్యం తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది.

Telugu Game, Payal Rajput, Payalrajput, Rummy Game, Sourabh Dhingra, Telugu, Tollywood-Movie

నిత్యం ఫోటో షూట్లతో బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగతకు సంబంధించిన విషయాలను కూడా తెలుపుతుంది.గతంలో తన చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం లో ఉన్నట్లు చెప్పగా.ఆ విషయం బాగా వైరల్ గా మారింది.ఇక అతనితో ఒంటరిగా గడిపిన క్షణాలను.అతని తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ప్రస్తుతం అతడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.

ఇక ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.అందులో తాను రమ్మీ గురించి ప్రమోట్ చేయటంతో అందరూ తనను బాగా ఏకీపారేస్తున్నారు.

ఇటువంటి గేమ్స్ ను ప్రమోట్ చేయడం ఏంటి అంటూ గతంలో కూడా వైన్ కు సంబంధించిన దాన్ని ప్రమోట్ చేశావు అని ఇకనైనా మారవా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Telugu Game, Payal Rajput, Payalrajput, Rummy Game, Sourabh Dhingra, Telugu, Tollywood-Movie

ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకుపోతుంది.టాలీవుడ్ లో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తెగ అవకాశాలు అందుకుంటుంది.ప్రస్తుతం మంచు విష్ణు సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

అంతేకాకుండా ఏంజెల్, కిరాతక, గోల్ మాల్ వంటి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.ఇక త్వరలో కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా ద్వారా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి వరస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలలో ఎటువంటి సక్సెస్ లను అందుకుంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube