తన గెటప్ తో మతిపోగొట్టిన ఈషా రెబ్బకు నెటిజన్ షాక్.. ఏకంగా తనను దానితో పోలుస్తూ?

తెలుగు సినీ నటి, గ్లామర్ బ్యూటీ ఈషా రెబ్బా.ఎటువంటి టాలెంట్ లేకుండా కేవలం తన అందంతో  సినిమా అవకాశాలు అందుకుంది.

గతం లో ఫేస్ బుక్ లో ఈమె ఫోటోలను చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతకుముందు.ఆ తర్వాత అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.ఇక 2018లో వరుస సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు.కానీ అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను దోచుకుంది.

Advertisement

అందంతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అంతగా అవకాశాలను అందుకోవడం లేదు.ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా గ్లామర్ నే ఎక్కువగా ఆశిస్తున్నారు.దీంతో చాలా మంది తెలుగు అమ్మాయిలు గ్లామర్ విషయంలో కాస్త వెనుక ఉండటంతో అవకాశాలు అందుకోలేక పోతున్నారు.

ఇక వాళ్లు కూడా తమ గ్లామర్ డోస్ ని పెంచడానికి ఫోటో షూట్లను చేయించుకుంటున్నారు.ఈషా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.మొదట్లో ట్రెడిషనల్ లో కనిపించిన ఈ బ్యూటీ కూడా.

రాను రాను కాస్త గ్లామర్ ను పెంచుకుంది.అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన గ్లామర్ తో డోస్ పెంచింది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల తన లుక్ ను మార్చేసింది.

Advertisement

హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ  నెక్స్ట్ లెవెల్ కు వెళుతున్నట్లు అనిపిస్తుంది.ఇంతకాలానికి తన అందాలను చూసిన నెటిజనులు.ఈషా రెబ్బా లో ఇంత గ్లామర్ ఉందా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ బ్యూటీకి అవకాశాలు ఎందుకు రావట్లేవని ప్రశ్నిస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోస్ పంచుకుంది అందులో ఎల్లో కలర్ డ్రెస్సులో తన కాళ్ల అందాలతో, తన ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్లను ఫిదా చేసింది.

ఇక ఆ ఫోటోలను చూసిన తన ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.నీ అందంతో మమ్మల్ని చంపేస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అంతేకాకుండా తన అందాన్ని పొగుడుతూ ఉన్నారు.అలా ఒక్కొక్క అభిమాని ఒక్కొక్క లాగా తన అందాన్ని పోలుస్తూ ఉండగా ఓ నెటిజన్ మాత్రం మరోరకంగా కామెంట్ పెట్టారు.

ఎంత ఖర్చైనా పర్లేదు ఎలా అయినా ఈ కారు కొనాలి 50 లక్షలు అయినా ఓకే అంటూ కామెంట్ పెట్టగా.అసలు ఈ కామెంట్ ఎందుకు పెట్టారు అని మరి కొంతమంది నెటిజెన్స్ ఆలోచిస్తున్నారు.

తాజా వార్తలు