Srisailam Project : రేపు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ..!

జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ( National Dam Safety Authority ) రేపు శ్రీశైలం ప్రాజెక్టును( Srisailam Project ) సందర్శించనున్నారు.

ఈ మేరకు డ్యాం సేఫ్టీని అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు.

అలాగే ఈ నెల 16వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టును( Nagarjuna Sagar Project ) కూడా జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలించనున్నారు.

అయితే ఎండా కాలం రావడానికి ముందు డ్యాం సేఫ్టీ అధికారులు ప్రతి ఏడాది పెద్ద ప్రాజెక్టులను పరిశీలిస్తుంటారన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే తెలంగాణలోని ప్రాజెక్టులను అధికారులు పరిశీలించనున్నారని తెలుస్తోంది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు