బలగం సినిమాలో సర్పంచ్ గా నటించిన నర్సింగం మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :బలగం సినిమాలో సర్పంచిగా నటించిన కోనరావుపేట మండలం నాగారం ముద్దు బిడ్డ నటకేసరి కిసరి నర్సింగం మంగళవారం సాయంత్రం అనారోగ్యం తో మరణించారు.

దీంతో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest Rajanna Sircilla News