విజయవాడ నగరంలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులు భరించలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని, మహిళా లోకాన్ని కలచివేసింది.
టీడీపీ కిరాతకుడు ఘాతుకానికి నిరసనగా ఇవాళ ఉదయం 10 గంటలకు, గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి నరసరావుపేట పట్టణంలోని డా.బీ.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహించారు.