నాన్నకు ప్రేమతో టోటల్ కలెక్షన్లు

ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన నాన్నకు ప్రేమతో, కొద్దిపాటి నష్టాలతో బాక్సాఫీస్ పరుగుని ముగించింది.

ఎన్టీఆర్ కెరీర్లో మొదటి 50 కోట్ల చిత్రం ఇది.

ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ నిర్మాతలు ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నైజాం : 10.80 కోట్లు

వైజాగ్: 3.85 కోట్లు

ఈస్ట్ : 3.12 కోట్లు

వెస్ట్ : 2.50 కోట్లు

కృష్ణ : 2.38 కోట్లు

గుంటూరు : 3 .30 కోట్లు

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
పుష్ప కేశవ పాత్రలో ఆ హీరో చేయాల్సి ఉంది.. వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్!

నెల్లూరు : 1.57 కోట్లు

సీడెడ్ : 6.75 కోట్లు

కర్ణాటక.6.00 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : 1.45 కోట్లు

అమెరికా : 8.94 కోట్లు

ఇతర దేశాలు : 1.86 కోట్లు

మొత్తం : 52.52 కోట్లు

.

తాజా వార్తలు