నాని 'గ్యాంగ్‌లీడర్‌' ఫ్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా?  

Nani Gang Leader Movie Pree Release Bussiness Details-nani,nizam,vikram Kumar Direction,vizag

చిరంజీవి టైటిల్‌ గ్యాంగ్‌ లీడర్‌తో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ టైటిల్‌ ప్రకటించిన వెంటనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.

Nani Gang Leader Movie Pree Release Bussiness Details-Nani Nizam Vikram Kumar Direction Vizag

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తెరకెక్కించినట్లుగా టీజర్‌ మరియు ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.దర్శకుడు విక్రమ్‌ చేసే ప్రతి సినిమా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది.

ఆయన తన స్క్రీన్‌ప్లేతో మాయ చేస్తాడంటూ టాక్‌ ఉంది.అలాగే గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంతో కూడా మరోసారి సత్తా చాటడం ఖాయం అంటూ అంతా అనుకుంటున్నారు.

Nani Gang Leader Movie Pree Release Bussiness Details-Nani Nizam Vikram Kumar Direction Vizag

  గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంపై ఉన్న హైప్‌ కారణంగా పాతిక కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రంకు కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారానే 30 కోట్ల వరకు ఖాతాలో పడ్డట్లయ్యింది.ఇక శాటిలైట్‌, డిజిటల్‌ ఇతర రైట్స్‌తో మరో 15 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి.

సినిమా హిట్‌ అయితే నిర్మాతలకు ఖచ్చితంగా 20 నుండి 25 కోట్ల వరకు లాభాలు ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే టాక్‌ ఉంది.

ఆ టాక్‌ను మరోసారి ఈ చిత్రం నిరూపించింది.

ఇక ఏరియాల వారిగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ విషయానికి వస్తే.:

నైజాం : 8.4 కోట్లు

వైజాగ్‌ : 2.5 కోట్లు

ఈస్ట్‌ : 1.7 కోట్లు

వెస్ట్‌ : 1.4 కోట్లు

సీడెడ్‌ : 3.6 కోట్లు

కృష్ణ : 1.6 కోట్లు

గుంటూరు : 2 కోట్లు

నెల్లూరు : 80 లక్షలు

కర్ణాటక : 1.5 కోట్లు

ఇతరం : 50 లక్షలు

ఓవర్సీస్‌ : 6 కోట్లు

మొత్తం : 30 కోట్లు

తాజా వార్తలు

Nani Gang Leader Movie Pree Release Bussiness Details-nani,nizam,vikram Kumar Direction,vizag Related....