తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నందకుమార్‎..!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

ప్రలోభాల కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ బెయిల్ పై విడుదల అయ్యారు.

ఈ క్రమంలో బయటకు వచ్చిన నందకుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్, మరో ముగ్గురు అధికారులపై తెలంగాణ హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు.కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేసి తన పొజిషన్ లో ఉన్న బిల్డింగ్ ను కూల్చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు