ఊపిరి పదిరోజుల కలెక్షన్లు

నాగార్జున-కార్తి ఊపిరి బాక్సాఫీస్ వద్ద స్టడీగా వెళుతోంది.అయితే ఈ చిత్రం సోగ్గాడే చిన్నినాయన తరహాలో భారి లాభాలు తెచ్చిపెట్టలేదు.

లాభాలైనా, నష్టాలైనా, స్వల్పంగానే ఉంటాయి.కనీసం మరోవారం ఇదే ఊపు కొనసాగితే తప్ప పంపిణిదారులు సేఫ్ జోన్ లో పడటం కష్టం.నైజాం : 5.83 కోట్లు వైజాగ్: 1.74 కోట్లు ఈస్ట్ : 1.24 కోట్లు వెస్ట్ : 0.90 కోట్లు కృష్ణ : 1.25 కోట్లు గుంటూరు : 1.47 కోట్లు నెల్లూరు : 0.60 కోట్లు సీడెడ్ : 2.33 కోట్లు కర్ణాటక : 3.06 కోట్లు అమెరికా : 5.76 కోట్లు తమిళ వెర్షన్ : 10.10 కోట్లు

మొత్తం : 34.28 కోట్లు

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?

తాజా వార్తలు