ఫస్ట్ టైం కాబోయే భార్యతో ఫోటోని షేర్ చేసిన చైతన్య.. శోభిత రియాక్షన్ ఇదే?

అక్కినేని నాగచైతన్య ( Nagachaitanya ) సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు.

ఏదైనా ముఖ్యమైన విషయాలకు సంబంధించి ఈయన అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటారు తప్ప పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించరు.

ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తన సినిమా తండేల్ ( Thandel ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.ఇక ఈయన కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.

నాగచైతన్య సమంతను( Samantha ) ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్న నాగచైతన్య మరో నటి శోభిత (Sobhita) ప్రేమలో పడ్డారు.వీరి ప్రేమ విషయాన్ని ఎక్కడ బయట పెట్టలేదు కానీ ఇటీవల నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

Advertisement

అయితే వీరిద్దరూ కలిసి ఏ ఒక్క సినిమాలోనో నటించలేదు కానీ ఎలా ప్రేమలో పడ్డారన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనే ఉన్నాయి.

ఇక వీరి నిశ్చితార్థం తర్వాత నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు.తాజాగా వీరు షాపింగ్ కి  వెళ్లగా అక్కడ లిఫ్టులో తీసుకున్న ఒక ఫోటోని నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటోని షేర్ చేసిన నాగచైతన్య ప్రతిచోటా అన్నీ ఒకేసారి అనే క్యాప్షన్ కూడా జోడించాడు.దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక నాగచైతన్య షేర్ చేసిన ఈ ఫోటోను శోభిత కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె ప్రతీ చోట.ఒకేసారి కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి.ఇది నేను కూడా ఊహించలేదు అంటూ ఇంగ్లీష్ లో ఒక క్యాప్షన్ ఇచ్చారు.

ఆ అరుదైన ఘనతను స్టార్ హీరో ప్రభాస్ సాధిస్తారా.. ది రాజాసాబ్ తో కల నెరవేరుతుందా?
విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు