పూరి జగన్నాధ్ హీరో దొరికాడా..? ఇంతకీ ఎవరా హీరో..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.ప్రస్తుతం పూరి జగన్నాధ్(Puri Jagannadh ) తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

 Has The Hero Of Puri Jagannadh Been Found Who Is The Hero ,puri Jagannadh, Doub-TeluguStop.com

మరి ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తాయా లేదా అనే విషయాల మీద చాలామందిలో చాలా రకాల డౌట్లైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే ఆయన చేసిన డబల్ ఇస్మార్ట్ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడంతో ప్రస్తుతం ఆయన తో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఇష్టపడడం లేదు.

Telugu Double Ismart, Gopichand, Puri Jagannadh, Sharwanand, Tollywood, Viswam-M

తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు సినిమా చేసి సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ రావడం లేదు.ఒక రకంగా చెప్పాలంటే ఆయన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథలను ఎంచుకొని మంచి కథనాన్ని రాసుకుంటే తప్ప ఆయన ఇప్పుడు సక్సెస్ కొట్టలేడనే చెప్పాలి.అయితే ప్రస్తుతం ఆయన గోపీచంద్ తో గాని శర్వానంద్ తో గాని సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Telugu Double Ismart, Gopichand, Puri Jagannadh, Sharwanand, Tollywood, Viswam-M

నిజానికి గోపీచంద్( Gopichand ) కూడా రీసెంట్ గా విశ్వం సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.కాబట్టి ఆయనతో సినిమా చేస్తే భారీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యం తోనే పూరి జగన్నాథ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తేనే తప్ప పూరి జగన్నాధ్ కి కెరియర్ అనేది ఉండదనే చెప్పాలి… ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ ను నమ్మే హీరో లేరు కాబట్టి వచ్చిన అవకాశాన్ని అందుకొని ఆ హీరోకి సక్సెస్ ని ఇస్తే మరి కొంతమంది హీరోలు ఆయన్ని నమ్మే అవకాశాలు ఇచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube