ఏపీ ప్రభుత్వ సలహాదారుల ఖర్చుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) తీవ్రంగా ఆరోపణలు చేశారు.సలహాదారుల ఖర్చు రూ.
680 కోట్లు అయిందని తెలిపారు.ఐదేళ్ల కాలంలో సజ్జలకే రూ.140 కోట్లు ఖర్చు పెట్టారని నాదెండ్ల మనోహార్ పేర్కొన్నారు.
ఎంతమంది సలహాదారులున్నారో సీఎం జగన్ కైనా తెలుసా అని ప్రశ్నించారు.సలహాదారుల ఖర్చు ఏ బడ్జెట్ పద్దు కింద ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.ప్రభుత్వంలోకి వచ్చాక సలహాదారుల ఖర్చుపై విచారణ చేయాలని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy