ఒకే ఒక్కడు లో అర్జున్ లాగా ఫోన్ చేసిన చంద్రబాబు

చంద్రబాబు; కాల్ సెంటరా?, కాల్ సెంటర్ ప్రతినిధి; నమస్కారం.మా నుంచి మీకు ఎలాంటి సేవలు కావాలి?, బాబు; నేను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నా.

తల్లీబిడ్డలను ఇంటికి పంపాలి.

వాహనాన్ని పంపాలి.ఎంతసేపటికి పంపుతారు?, కా.ప్ర.; వెహికిల్ రావటానికి అరగంటసేపు పడుతుంది సార్, బాబు; మీ దగ్గర ఎన్ని వాహనాలు ఉన్నాయి?, కా.ప్ర.; సరిపడా ఉన్నాయి సర్, బాబు : మరి ఉన్నప్పుడు అరగంట ఎందుకు పడుతోంది ? అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి అనే కదా నూట రొండు మొదలు పెట్టాము మరి ఈ పథకం ఇవాలే మొదలైతే ఇవాళే మీరు లేట్ అవుతుంది అంటే ఎలా ? , ప్రతినిథి : పనితీరు మెరుగు పరచుకుంటాం సార పది నిమిషాల్లో వాహనం అందుబాటులోకి తెస్తాము, ఇది ముఖ్యమంత్రి స్వయంగా కాల్ సెంటర్ ప్రతినిథి తో మాట్లాడిన మాటలు .ఒకే ఒక్కడు సినిమాలో చేసినట్టుగా చంద్రబాబు ఏలూరు లో 102 ని ప్రారంభించి తరవాత కాల్ సెంటర్ కి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.

వరుస ఫ్లాఫుల తర్వాత హిట్ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా?

తాజా వార్తలు