కోనసీమ జిల్లా వివాదంలో ప్రభుత్వమే ప్రథమ ముద్దాయి : మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్స్..

కోనసీమ జిల్లా వివాదంలో ప్రభుత్వమే ప్రథమ ముద్దాయి.అమలాపురంలో అల్లర్లకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

కొత్తగా పేరు పెట్టిన ఏ జిల్లాకు అభ్యంతరాలకు నెలరోజుల సమయం ఇవ్వలేదు.అంబేద్కర్ జిల్లా పేరుపెట్టి ఎందుకు అభ్యంతరాలకు సమయం ఇచ్చారు.

MP Harsha Kumar Comments On Konaseema Issue,Konaseema Issue,Ex MP Harsha Kumar,

కోనసీమలో తక్షణమే ఇంటర్నెట్ ప్రారంభించాలి.వైసిపి పాలన మూడేళ్ల లో దళితులకు సంబంధించిన 22 పథకాలను రద్దు చేశారు.

అమలాపురంలో జరిగిన అల్లర్లపై సిబిఐ తో విచారణ జరిపించాలి.

Advertisement
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

తాజా వార్తలు