కేంద్ర హోంమంత్రి, తెలంగాణ సీఎంకు ఎంపీ అస‌దుద్దీన్ లేఖ‌

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ లేఖ రాశారు.

సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని లేఖ‌లో కోరారు.

ఆ రోజున పాత‌బ‌స్తీలో తిరంగా యాత్ర‌తో పాటు బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు.ఈ కార్య‌క్ర‌మానికి మ‌జ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరు అవుతున్నార‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు