మెడ నలుపును పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!

సాధారణంగా కొందరికి ముఖం ఎంత తెల్లగా మృదువుగా ఉన్నా కూడా మెడ మాత్రం నల్లగా వేరు పాటుగా కనిపిస్తుంది.

ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.

హార్మోన్ల మార్పులు, ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ప్రెగ్నెన్సీ పలు రకాల మందులు వాడకం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.డార్క్ నెక్ ( Dark neck )వల్ల అందవిహీనంగా కనిపిస్తుంటారు.

ఈ క్రమంలోనే నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.కొందరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.

కానీ పైసా లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా మెడ నలుపు పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ రెమెడీ ఒకటి ఉంది.రెగ్యులర్గా ఈ రెమెడీని ఫాలో అయితే వారంలోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు పసుపు( Turmeric ) వేసుకోవాలి.పసుపు నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.ఇప్పుడు ఇలా వేయించుకున్న పసుపులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ బాడీ వాష్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు పూత‌లా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వేళ్ళతో సున్నితంగా మెడను స్క్రబ్బింగ్ చేసుకోవాలి.రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్‌ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మెడపై పేరుకుపోయిన నలుపు మొత్తం క్రమంగా మాయమవుతుంది.కొద్ది రోజుల్లోనే డార్క్ నెక్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది.

కాబట్టి తమ మెడ నల్లగా మారింద‌ని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.అలాగే డార్క్ అండర్ ఆర్మ్స్ తో వర్రీ అవుతున్న వారికి కూడా ఈ రెమెడీ ఉపయోగపడుతుంది.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు