కూతుర్లు తాము ప్రేమించిన అబ్బాయిలను ఇంటికి తీసుకొచ్చి వారి తల్లికి పరిచయం చేసారు.కానీ ఆమె మాత్రం కూతుర్ల బాయ్ ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా కామం తో కళ్ళు ముసుకుపోయి బలవంతంగా ఆ అబ్బాయిలతో శృంగారం చేసింది.
అసలు విషయం ఏంటంటే.
అమెరికాలోని కాలిఫోర్నియాలోని విసేలియా లో భర్త , ఇద్దరు కూతుర్లతో నివసిస్తున్న లైటల్ కి ఒక రోజు తన ఇద్దరు కూతుర్లు వారి బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి లైటల్ కి పరిచయం చేసారు.
ఆ అబ్బాయిలు ఇద్దరు లైటల్ కి నచ్చడం తో వారి పైన ఆమె కన్నేసింది.లైటల్ వయస్సు 41 సంవత్సరాలు , ఒక రోజు లైటల్ కూతుర్ల బాయ్ ఫ్రెండ్స్ వారి గర్ల్ ఫ్రెండ్స్ ని కలుసుకోడానికి ఇంటికి వచ్చారు.
లైటల్ భర్త తో పాటు కూతుర్లు ఇంట్లో లేకపోయేసరికి లైటల్ ఆ ఇద్దరి కుర్రాలని లొంగదీసుకోవలని అనుకుంది.వారిని ఒక కార్ లో దూరంగా తీసుకెళ్లి వారిని బలవంతం చేసి శృంగారం లో పాల్గొంది.
ఇలా తరచుగా వారితో చాలా సార్లు శృంగారం చేసింది.

లైటల్ తో శృంగారం లో పాల్గొన్న ఆ కుర్రాలకి తప్పుగా అనిపించడం తో ఆ ఇద్దరు కుర్రాళ్ళు లైటల్ భర్త తో జరిగిందంతా వివరంగా చెప్పారు.దీనితో లైటల్ భర్త కూడా పెద్దగా పట్టిచుకోలేదు , ఆ కుర్రాలతో నవ్వుతూ మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ,తాము చేసిన తప్పు గుర్తించిన ఓ కుర్రాడు ఆ తర్వాత లైటిల్‌తో కలవలేదు.కానీ లైటల్ మాత్రం ఆ కుర్రాడికి తరుచుగా ఫోన్ లు చేసి తనతో శృంగారం చేయాల్సిందిగా బలవంతం చేసేది దీనితో చేసేదేం లేదని అతను పోలీసులని ఆశ్రయించాడు.
కుర్రాలతో బలవంతపు శృంగారం చేసినందుకు లైటల్ కి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.లైటల్ భర్త ఆమె నుండి విడిపోవడం కోసం విడాకులు దరఖాస్తు చేసుకున్నారు.