ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

శ్రీరామ్‍నగర్‍లో మిత్రులతో కలిసి సుబ్రమణ్యం మద్యం సేవించాడు అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చాడు సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లారు రాత్రివేళ ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటివైపు కారులో వెళ్లారు సుబ్రమణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు రుణం ఇచ్చారు రుణం చెల్లించే విషయంలో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది పద్ధతి మార్చుకోవాలని సుబ్రమణ్యానికి అనంతబాబు చెప్పాడు డ్రైవర్ సుబ్రమణ్యం తిరగబడేసరికి అనంతబాబు నెట్టారు అనంతబాబు నెడితే సుబ్రమణ్యం తలకుగాయమైంది సుబ్రమణ్యం లేచి మళ్లీ అనంతబాబు మీదకు వచ్చాడు అనంతబాబు వెనక్కి నెట్టినప్పుడు గ్రిల్‍కు తగిలి సుబ్రమణ్యం తలకు గాయమైంది గాయపడిన సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లాడు వెక్కిళ్లు రావడంతో నీళ్లు ఇచ్చాడు సుబ్రమణ్యం చనిపోవడంతో అనంతబాబు షాక్‍కు గురయ్యాడు మద్యంతాగి గతంలో సుబ్రమణ్యం యాక్సిడెంట్‍లు చేశాడు యాక్సిడెంట్‍గా చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నించాడు సాక్ష్యాధారాలు తారుమారు చేసేందుకు యత్నించారు ప్రమాదంలా ఉండాలని సుబ్రమణ్యం శరీరంపై స్టిక్‍తో అనేక చోట్ల గాయపరిచాడు తిమ్మాపురం పండూరు ప్రాంతంలో ఘటన జరిగింది ఎమ్మెల్సీపై 302, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశాం

తాజా వార్తలు