బాలానగర్ లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం బాలానగర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు,జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందించే గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని ఇవ్వాలని ధాన్యం కేంద్రాలపై వెంట వెంటనే తరలించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్టపు మాధవి రాజు, పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, డీఎం సివిల్ సప్లై జితేంద్ర ప్రసాద్, డీసీఎస్ ఓ జితేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, వేములవాడ రూరల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏష తిరుపతి, బిఆర్ఎస్ నాయకులు,రైతులు పాల్గొన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం ఇప్పట్లో లేనట్టేనా ?

Latest Vizag News