ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

కేసును సీబీఐ విచారణ జరపకుండా స్టే ఇవ్వాలని సుప్రీం ధర్మాసనాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు.

ఈ క్రమంలో స్టే ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం విచారణను జూలై 31కి వాయిదా పడింది.అయితే కేసు విచారణను సీబీఐతో నిర్వహించాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు