పవన్ పై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శల జల్లు కురిపించారు పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు, పవన్ మాట్లాడిన భాష సంస్కారహీనంగా ఉందని చెప్పారు.

మాకు అలా మాట్లాడటం వచ్చు కానీ మేము సంస్కారహీనులం కాదు అన్నారు, సినిమా డైలాగులు కాదు.

రాజకీయ నాయకుడిలా మాట్లాడాలని తెలిపారు.పవన్ చంద్రబాబు బాగోతాలు ప్రజలకు తెలుసని అన్నారు.

మా మంత్రులపై దాడి జరిగితే పవన్ ఖండించరా అని ప్రశ్నించారు.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు