గన్మెన్ల తొలగింపుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరు గన్మెన్లను తొలగించారన్న కోటంరెడ్డి మిగిలిన ఇద్దరు గన్మెన్లు కూడా నాకొద్దని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు వెల్లడించారు.అదేవిధంగా గన్మెన్లను తొలగించినంత మాత్రాన భయపడేది లేదని, ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy