పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వేమవరంలో అపచారం

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలో అపచారం జరిగింది.గ్రామంలోని సాయిబాబా విగ్రహానికి తేనెను మద్యం సీసాలో నింపి అభిషేకం చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గురుపూర్ణిమ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో భాగంగా బాబా విగ్రహానికి మద్యం సీసాల్లో నింపిన తేనెతో అభిషేకం చేశారు.అయితే దీన్ని కొందరు భక్తులు తప్పుబడుతున్నారు.

పంచామృత పాత్రలతో మాత్రమే అభిషేకం చేయాలని చెబుతున్నారు.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?
Advertisement

Latest Latest News - Telugu News