నంది అవార్డులపై మంత్రి తలసాని హాట్ కామెంట్స్

నంది అవార్డులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు.నంది అవార్డులపై సినీ పరిశ్రమ నుంచి ప్రతిపాదన రాలేదని చెప్పారు.

ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని తెలిపారు.కొందరు మీడియా ముందు ఉత్సాహంగా మాట్లాడతారన్న ఆయన వచ్చే ఏడాది నంది అవార్డులు ఇస్తామని వెల్లడించారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు