స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు - మంత్రి రోజా

విజయవాడ: మంత్రి ఆర్కే రోజా. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు.ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట.

లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారు.అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

అందుకే మోడి, అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాం లు చేసారు.

Advertisement

ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా.ఇంకా స్కాం ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నారు.రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ పేరుతో దోచుకున్నారు.

ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు.స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు.

కాళ్ళ నుండి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్నాడు.ఎర్రబుక్ లో రసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్ సీఐడీ మెమోలో ఆయన పేరు రాసారని గుర్తు చేసుకోవాలి.

హెరిటేజ్ లో 2శాతం షేర్లు అమ్మితెనే 400కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు.అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

చంద్రబాబు అఫిడవిట్ లో ఆవిషయం స్పష్టం చేశారా.కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు.

Advertisement

అక్కడినుండి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది.హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు 600 కోట్లు.

భువనేశ్వరి లోకేష్ 118 కోట్ల అయితే నోటీసులకు సమాధానం చెప్పాలి.ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కాం లను తెల్సుకోవాలి.

భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుంది.చంద్రబాబు దోపిడీదారుడు అని అందరికీ తెలుసు.

చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైంది.

తాజా వార్తలు