పవన్ కల్యాణ్‎పై మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పేదలకు ఇళ్లు ఇస్తుంటే మీకు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు.

 Minister Jogi Ramesh's Sensational Comments On Pawan Kalyan-TeluguStop.com

మేము ఇచ్చిన లే అవుట్ లో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా అంటూ మండిపడ్డారు.సిగ్గులేదా పవన్ కల్యాణ్ అని విరుచుకుపడ్డారు.2014-19 దాకా ప్రజలకు ఒక్క సెంట్ స్థలం కూడా ఇవ్వలేకపోయారన్న ఆయన.గతంలో చంద్రబాబును చొక్కా పట్టుకుని ఎందుకు అడగలేదని మండిపడ్డారు.దుర్మార్గంగా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు పవన్ కు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube