పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పేదలకు ఇళ్లు ఇస్తుంటే మీకు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు.మేము ఇచ్చిన లే అవుట్ లో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా అంటూ మండిపడ్డారు.
సిగ్గులేదా పవన్ కల్యాణ్ అని విరుచుకుపడ్డారు.2014-19 దాకా ప్రజలకు ఒక్క సెంట్ స్థలం కూడా ఇవ్వలేకపోయారన్న ఆయన.
గతంలో చంద్రబాబును చొక్కా పట్టుకుని ఎందుకు అడగలేదని మండిపడ్డారు.దుర్మార్గంగా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు పవన్ కు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు.
గురుద్వారాలో ఘర్షణ .. బెల్జియంలో భారత సంతతి సిక్కు మృతి