జగన్ ను సీఎం చేయాలనే వారికి అన్యాయం జరగదు - మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్.విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కోలా గురువులకు అభినందనలు.

గురువులు వైఎస్సార్సీపీ కోసం అహర్నిషలు కృషి చేశారు.గురువులకు సీఎం జగన్ గుండెల్లో స్థానం ఉంటుందని తెలిపారు.

జిల్లా అధ్యక్ష పదవి చాలా ముఖ్యమైనది.గురువులకు ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గురువులకు అన్యాయం చేసిన నలుగురు ఎమ్మెల్యేలను రోజు తీరక్కుండనే సీఎం జగన్ సస్పెండ్ చేశారు.అవసరం కోసం పదవులు కోసం వచ్చిన వారే పార్టీ వీడుతున్నారు.

Advertisement

జగన్ ను సీఎం చేయాలనే వారికి అన్యాయం జరగదు.దసరాకి ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేరుతుంది.

2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?
Advertisement

తాజా వార్తలు