పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి దాడిశేట్టి రాజా కౌంటర్..

అల్లర్ల కోసం కేంద్ర నిఘావర్గాలు పవన కల్యాణికి ఎలా చెప్పాయి.? ఫోన్ లో చెప్పారా.

?.మంత్రి రాజా అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ జిల్లాలకు లేని అభ్యంతరాలు అంబెడ్కర్ జిల్లాకే ఎందుకు?.అంబేద్కర్ జిల్లా ప్రకటించినందుకు పవన్, చంద్రబాబు అల్లర్లు సృష్టించారు.

మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి చంద్రబాబు, పవన్ ఆ మంటల్లో చలికాసుకున్నారు. కోనసీమ అల్లర్లలో జనసేన, టీడీపీ సానుభూతి పరులే అరెస్ట్ అయ్యారు.

పవన్ వర్గ శత్రవులని మాట్లాడుతున్నారు, ఎవరు ఎవరికి శత్రవులు? రాష్ట్రంలో అన్ని వర్గాల, మతాల ప్రజలు మా పక్షానే ఉన్నారు.మా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, పవన్ రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారు.

రాష్ట్రమంతా అధోగతి పాలైపోవాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారు.పవన్ అభిమానులంతా పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని అంటుంటే పవన్ మాత్రం చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు.

Advertisement

రానున్న రోజుల్లో చంద్రబాబు కి బాయ్ బాయ్ చెప్పి, పవన్ కి ప్యాకప్ చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు