ప్రజాభవన్ లో భట్టి విక్రమార్కను కలిసిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు..!!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆయన సతీమణి సురేఖ( Surekha ) ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా మల్లు బడ్డీకి మెగాస్టార్ ఒకే అవ్వగా చిరంజీవిని సాలువాతో మల్లుబట్టి సత్కరించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.మెగాస్టార్ చిరంజీవి వరుసగా నాయకులతో భేటీ అవుతున్నారు.

 వారం రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి ఆయన బావమరిది అల్లు అరవింద్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం టాలీవుడ్ ( Tollywood )హైదరాబాద్ లో ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దృష్టికి తీసుకురావడం జరిగింది.ఇదే సమయంలో ప్రభుత్వానికి తెలుగు సినిమా రంగం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందంట.కాగా నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కుతో చిరంజీవి దంపతులు భేటీ కావడం జరిగింది.

Advertisement

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి కీలక నేతగా రాణించారు.

ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.మెల్లమెల్లగా కీలక నాయకులతో చిరంజీవి భేటీ అవుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు