ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం నందు మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి వారి ఉచిత కంటి పరీక్ష శిబిరని ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు.నీరజ కమిషనర్ ఆదర్శ్ సురభి గార్ల చేతుల మీదుగా ప్రారంభించారు.
కార్యాలయం సిబ్బందికి ఉచిత కంటి శిబిరం ని ప్రారంభించినట్టు వారు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి ఉచిత కళ్ళజోళ్ళ ను అందించడం.
హెల్త్ కార్డ్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, గవర్నమెంట్ విశ్రాంతి ఉద్యోగులకు, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వారితో సహాయ కమిషనర్ మల్లీశ్వరి, హకీమ్,మాక్స్ విజన్ సిబ్బంది.
బి.విక్రమ్ సింగ్ క్యాంప్ కోఆర్డినేటర్, నితిన్.వి.హరికృష్ణ క్యాంప్ కౌన్సిలర్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.