వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈనెల 19 నుంచి విచారణ జరుగుతుందని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది.
దీంతో మొత్తం 220 పిటిషన్లు విచారణకు రానున్నాయి.







